Tv424x7
National

18 జన ఔషధి కేంద్రాలను ప్రారంభించనున్న మోదీ

18 జన ఔషధి కేంద్రాలను ప్రారంభించనున్న మోదీ…దేశంలోని 18 ప్రాంతాల్లో బుధవారం భారతీయ జన ఔషధి కేంద్రాలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాన్‌ మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాల(PMBJK)ను ప్రధాని రిమోట్‌ వీడియో లింక్‌ ద్వారా ప్రారంభిస్తారు. హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వేస్టేషన్‌లో కూడా ఓ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. వీటి ద్వారా ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన మందులను కేంద్రం అందించనుంది.

Related posts

: రైతులకు ప్రపంచమంతా అండగా నిలవాలి: సీఎం రేవంత్‌రెడ్డి

TV4-24X7 News

అయోధ్యా రాములవారి ప్రతిష్టా మహోత్సవం కార్యక్రమాన్ని ధియోటర్స్ లో ప్రసారం

TV4-24X7 News

సింగపూర్ కరోనా కలకలం

TV4-24X7 News

Leave a Comment