Tv424x7
Andhrapradesh

హెల్మెట్ ధరించకుంటే లైసెన్సు రద్దుచలానా విధిస్తున్న ట్రాఫిక్ ఎస్ ఐ భాస్కరరావు

విశాఖపట్నం హెల్మెట్ ధరించకుండా ప్రయాణించే వాహనదారులకు మూడు నెలలు లైసెన్సు రద్దు చేస్తామని ద్వారకా ట్రాపిక్ ఎస్ఐ భాస్కరరావు తెలిపారు. స్టేషన్ పరిధిలోని అసిల్ మెట్ట ప్రాంతంలో బుధవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పరిమితికి మించి ప్రయాణికులతో నడుపుతున్న ఆటో యజమానులకు, పోన్ మాట్లాడుకుంటూ, శిర స్త్రాణం ధరించని చోదకులకు జరిమానా విధిం చారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి వాహ నాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరిం చారు. ట్రాఫిక్ సిబ్బంది. పాల్గొన్నారు.

Related posts

ఏపీలో హాస్టల్ విద్యార్థులకూ ఫేస్ రికగ్నిషన్!

TV4-24X7 News

శింగనమల ఎమ్మెల్యేపై సీఎం జగన్‌ ఆగ్రహం

TV4-24X7 News

ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా నిరసనలు: అచ్చెన్నాయుడు

TV4-24X7 News

Leave a Comment