విశాఖపట్నం జ్ఞానాపురం.కాన్వెంట్ జంక్షన్ కూడలి వద్ద రోడ్డుపై బిక్షటన చేసుకునే. మహిళ వ్యక్తి ఈరోజు గురువారం మరణించింది. ఈ విషయం తెలుసున్న 41 వ వార్డు టి డి పి అధ్యక్షుడు ఐతి మధుబాబు, ఐతి రవిబాబు అనాధ మృతదేహానికి అంతిమక్రియలకు చేసేందుకు ( అవర్ హ్యాండ్ ). అధినేత. పిల్లి గోవిందురాజు.టీమ్ కి అప్పగించారు. అంతిమక్రియలకు కావాల్సిన వాహనంమృతదేహం ఖననంకు ఏర్పాట్ల ను శ్శాసన వాటిక సిబ్బంది సహ కారించారు. తెదేపా నాయకులు సానబాని ఫ్రాన్సిస్ కూడ సహకరించారు పోలీస్లకు ఇన్ఫర్మేషన్ చేయగా కానిస్టేబుల్ రాంబాబు వచ్చి చూసి పరిశీ లించి అనాధ శవంగా కేసు రాసుకున్నారు. తదనంతరం దహన కార్య మునకు అప్పగించారు.
previous post

