Andhrapradeshగండికోట లో భారీగా మొహరించిన పోలీసులు by TV4-24X7 NewsDecember 2, 20230 కడపజిల్లా లోని గండికోట ముఖద్వారం వద్ద నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించిన రెవిన్యూ అధికారులు..స్థానికుల ఫిర్యాదు మేరకు అక్రమ కట్టడాలను తొలగిస్తున్న రెవిన్యూ సిబ్బంది…పోలీసుల సహాయంతో అక్రమ కట్టడాలను జేసిబిల ద్వారా తొలగిస్తున్న రెవిన్యూ అధికారులు…. Facebook WhatsApp Twitter Telegram Facebook Messenger LinkedIn Share