Tv424x7
Crime News

రౌడీ షీటర్ పప్పీ హత్య నిందితులను పట్టుకున్న పోలీసులు

కడపజిల్లా / ప్రొద్దుటూరు :లోకేశ్వర్ రెడ్డి కి,పప్పీ అలియాస్ రాఘవేంద్ర ఫోన్ చేసి డబ్బు అడిగాడు .డబ్బులు లేదు కావాలంటే స్థానిక బిజిఆర్ లాడ్జి 206వ రూమ్ కు వచ్చి మందు తాగాలని పప్పీ అలియాస్ రాఘవేంద్రకు చెప్పిన నిందితుడు లోకేశ్వర్ రెడ్డి అప్పటికే లోకేశ్వర్ రెడ్డి సునీల్ ముజీబ్ రూములో మందు తాగుతూ ఉన్నట్టు తెలిపిన డిఎస్పి భక్తవత్సలంముందు సేవిస్తున్న సమయంలో మాటా మాట పెరిగి పప్పి అలియాస్ రాఘవేంద్ర తమపై దాడి చేయడం వల్ల తాము కూడా దాడి చేశామని విచారణలో లోకేశ్వర్ రెడ్డి చెప్పినట్టు వెల్లడించిన డిఎస్పి దాడి తర్వాత పప్పీ అలియాస్ రాఘవేంద్ర బ్రతికితే మళ్ళీ తమ ప్రాణాలకు ముప్పు ఉంటుందని ఉద్దేశంతోనే చంపామని నిందితులు తెలిపినట్లు వెల్లడించిన డిఎస్పి భక్తవత్సలం ఈరోజు స్థానిక ఆర్టీపిపి రోడ్డు నందు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేసిన డిఎస్పి భక్తవత్సలం నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలియజేసిన డి.ఎస్.పి.

Related posts

మంచిర్యాలలో మానవ అవయవాల అక్రమ రవాణా..!!!

TV4-24X7 News

రూ.2 వేల కోసం హత్య… రెండేళ్ల తర్వాత దొరికిన హంతకుడు

TV4-24X7 News

వైకాపా నుండి తెదేపా లో పుట్టా సమక్షంలో చేరిక

TV4-24X7 News

Leave a Comment