Tv424x7
Andhrapradesh

మంగళ, శనివారాల్లో సాగర్ – శ్రీశైలం లాంచీలు

నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలానికి ఇకపై వారానికి 2 రోజులు లాంచీలు నడవనున్నాయి.ఈఏడాది నవంబరు లో లాంచీట్రిప్పులను ప్రారంభించి, వారానికి ఒక లాంచీ చొప్పున 800 మందిని శ్రీశైలం తీసుకెళ్లినట్లు పర్యాటక శాఖ తెలిపింది. ఇక నుంచి మంగళ,శనివారాల్లో లాంచీలు నడుపుతామని పేర్కొంది. ఒకవైపు టికెట్ ధర పెద్దలకు రూ.2వేలు, పిల్లలు(12ఏళ్ల లోపు) రూ.1600, 2వైపులా రూ.3,000..రూ.2వేలుగా నిర్ణయించినట్లు స్పష్టంచేసింది.

Related posts

మన్మోహన్‌సింగ్‌ మృతి పట్ల ఏపీ మంత్రి లోకేశ్‌ సంతాపం

TV4-24X7 News

నూతన వదువుకు ఐదు వేలు బహుమతిగా అందించిన వాసుపల్లి

TV4-24X7 News

వైసీపీ – పవన్ కల్యాణ్ పొత్తుల చర్చ: జగన్ సీఎం పదవి ఆఫర్?

TV4-24X7 News

Leave a Comment