Tv424x7
National

మరో 100 విమానాలు కొనుగోలు చేయనున్న ఎయిరిండియా

టాటా గ్రూప్‌కు చెందిన విమానయాన సంస్థ ఎయిరిండియా మరిన్ని విమానాలను కొనుగోలు చేస్తోంది. యూరప్‌కు చెందిన విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్‌కు మరో 100 విమానాల కొనుగోలుకు ఆర్డర్ పెట్టినట్లు తెలిపింది. ఇందులో 10 వైడ్‌బాడీ ఏ350 విమానాలు కాగా.. 90 నారోబాడీ ఏ320 తరగతికి చెందిన విమానాలు ఉన్నాయి. గతేడాది ఎయిర్‌బస్, బోయింగ్‌కు కలిపి 470 విమానాల కోసం చేసిన ఆర్డర్‌కు ఇది అదనం.

Related posts

చెన్నైలో 9 విదేశీ ఎంబసీలకు బాంబ్ బెదిరింపులు!!

TV4-24X7 News

కేజ్రీవాల్, హేమంత్‌లను విడుదల చేయాలి: ప్రియాంక గాంధీ

TV4-24X7 News

రామమందిర ప్రారంభోత్సవ వేడుకలకు 1000 రైళ్లు

TV4-24X7 News

Leave a Comment