Tv424x7
Telangana

అల్లు అర్జున్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

అల్లు అర్జున్‌తో పాటు ‘పుష్ప-2’ నిర్మాతలు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ JAC ఛైర్మన్ యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. సినిమా ప్రచారం కోసం థియేటర్‌కు వెళ్లి ఓ మహిళ చావుకు కారణమయ్యారని ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. తొక్కిసలాట ఘటనలో రేవతి చనిపోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

Related posts

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై తీవ్ర విమర్శలు..

TV4-24X7 News

అక్రమ సంబంధం నేపథ్యంలో పోలీసు అధికారిపై ఫోక్సో కేసు నమోదు

TV4-24X7 News

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టిడిపి పోటీ: సుహాసిని నందమూరి ఫ్రంట్‌ రన్నర్!

TV4-24X7 News

Leave a Comment