Tv424x7
Andhrapradesh

సంక్రాంతి సెలవులపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలకు జనవరి 10నుంచి 19వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని SCERT డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు. 2024-25విద్యా క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. వర్షాల కారణంగా పలు జిల్లాల్లో స్కూళ్లకు స్థానికంగా సెలవులు ఇచ్చినందున ఈసారి 11-15 లేదా 12–16 తేదీల్లో సంక్రాంతి సెలవులు ఉంటాయని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. సోషల్మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

Related posts

త్యాగానికి ప్రతీక బక్రీద్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

TV4-24X7 News

సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవినీతి చేస్తున్నారని ఎమ్మెల్యే వరద

TV4-24X7 News

VRA లకు కనీస వేతనం 26000 ఇవ్వాలి

TV4-24X7 News

Leave a Comment