నేటి నుంచి అమల్లోకి UPI కొత్త రూల్స్!!
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) UPI లావాదేవీల పరిమితుల్లో చేసిన కీలక మార్పులు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయంతో డిజిటల్ చెల్లింపులు మరింత సౌకర్యవంతంగా, వేగవంతంగా మారనున్నాయి. కొత్త రూల్స్...

