తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలపై సంక్షోభం!!
రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులు బుధవారం (సెప్టెంబర్ 17) నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున బిల్లులు పెండింగ్‌లో ఉంచడం వల్ల తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆసుపత్రుల యాజమాన్యాలు...

