హైకోర్టు మండిపాటు: “పోలీస్ శాఖను మూసేయడం బెటర్”
ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు శాఖ పనితీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. టిటిడి పరకామణి కేసులో లోక్ అదాలత్‌లో రాజీ రికార్డుల సీజ్ విషయమై విచారణ సందర్భంగా, హైకోర్టు పోలీస్ శాఖపై మండిపడింది. హైకోర్టు...

