అయ్యో ఎంత విషాదం.. ట్రైన్ కిందపడి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్న వైనం…
కడప జిల్లా: కుటుంబ కలహాలతో భార్యాభర్తలు, ఏడాదిన్నర కుమారుడితో కలిసి గూడ్స్ ట్రైన్ కింద ఆత్మహత్య చేసుకోవడం ఒక తీవ్ర విషాదంగా మారింది. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో కడప-కృష్ణాపురం రైల్వే ట్రాక్...

