సీఎం వచ్చినా ఇంటి తాళం ఇవ్వను” – వడ్డీ వ్యాపారస్తుడు హల్చల్
తిరుపతి జిల్లా, కమలాపురం :తిరుపతి జిల్లా కమలాపురంలో వడ్డీ వ్యాపారస్తుడు చేసిన హల్చల్ స్థానికంగా కలకలం రేపింది. 20 రూపాయల వడ్డీకి వృధా మహిళా ఇల్లు లాక్కోవాలని బెదిరిస్తూ, “సీఎం చంద్రబాబు వచ్చినా నీ...

