పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది!
సుపరి పాలన కార్యక్రమంలో భాగంగా కొత్తగూడ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఇమ్మడి రాజ్‌కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సల్యూట్ స్వీకరించారు. ఈ...

