Tv424x7
Telangana

పోలీస్ స్టేషన్‌ ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది!

సుపరి పాలన కార్యక్రమంలో భాగంగా కొత్తగూడ పోలీస్ స్టేషన్‌ ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా స్టేషన్‌ సబ్‌ ఇన్స్పెక్టర్ ఇమ్మడి రాజ్‌కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సల్యూట్‌ స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొని దేశభక్తి నినాదాలతో ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఎస్ఐ రాజ్‌కుమార్ మాట్లాడుతూ – “జాతీయ జెండా మన గౌరవానికి, ఐక్యతకు ప్రతీక. సుపరి పాలనలో ప్రతి ఒక్కరు చట్టాన్ని గౌరవించి సమాజ అభివృద్ధికి తోడ్పడాలి” అని అన్నారు.

పోలీస్ అధికారులు, సిబ్బంది కలిసి జాతీయ గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ముగించారు.

Related posts

‘కాళేశ్వరం’ దోషులెవరో తేల్చండి

TV4-24X7 News

రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ఎన్నికలలో గౌడులకు ఇచ్చిన హామీలు ఏమయ్యయి : మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్

TV4-24X7 News

ఆసుపత్రి వద్దకు రావద్దు.. కేసీఆర్

TV4-24X7 News

Leave a Comment