అస్సాంలో సివిల్ సర్వీస్ అధికారిణి అరెస్ట్… ఎందుకో తెలుసా..?
అస్సాం రాష్ట్రంలో సంచలన సంఘటన చోటు చేసుకుంది. సివిల్ సర్వీస్ అధికారిణి నుపుర్ బోరాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ...

