Tv424x7
Telangana

సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వ భూములను అమ్మేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం!!

రూ.600 కోట్లకు బాచుపల్లి, తుర్కయాంజల్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని ప్రభుత్వ స్థలాల విక్రయం

హైదరాబాద్– ఈ నెల 17వ తేదీన తుర్కయాంజల్ హెచ్ఎండీఏ లేఅవుట్లోని 12 ప్లాట్లు, 18వ తేదీన బాచుపల్లిలోని 70 ప్లాట్లు, 19వ తేదీన మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని ఖాళీ స్థలాలను ఈ–వేలం ద్వారా విక్రయించనున్న రాష్ట్ర ప్రభుత్వం

బాచుపల్లి లేఅవుట్లోని 70 ప్లాట్లకు చదరపు గజానికి రూ.75వేలు, తుర్కయంజాల్లోని 12 ప్లాట్లకు చదరపు గజానికి రూ.65వేలు, కోకాపేటలో చదరపు గజానికి రూ.1.75 లక్షలు, పుప్పాలగూడలో రూ.1.20లక్షలు, చందానగర్లో రూ.1.05 లక్షలుగా అధికారుల నిర్ణయం

మొత్తం 82 ప్లాట్లు, 11 ఖాళీ స్థలాల విక్రయంతో రూ.600కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్న హెచ్ఎండీఏ అధికారులు.

Related posts

సూర్యాపేట-రాజమండ్రి వరకు నేషనల్ హైవే

TV4-24X7 News

అహంభావం వల్లే కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పారు: సీపీఐ నారాయణ

TV4-24X7 News

బదిలీల విషయంలో పారదర్శకత పాటిస్తాం: పొన్నం ప్రభాకర్‌

TV4-24X7 News

Leave a Comment