Tv424x7
Andhrapradesh

75 % హాజరు ఉంటేనే తల్లికి వందనం పథకం వర్తింపు

అమరావతి :ఏపీలో తల్లికి వందనం పథకంపై బిగ్ అప్డేట్. విద్యా సంవత్సరం ప్రారంభంలోగా తల్లికి వందనం పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం రూ.15000 ఒకేసారి ఇవ్వాలా లేదా రూ. 7500 చొప్పున రెండు సార్లు జమ చేయాలా అనే దానిపై ప్రభుత్వం అధికారులతో చర్చిస్తోంది. కాగా 75 శాతం హాజరు ఉంటేనే తల్లికి వందనం పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుతెలుస్తోంది.

Related posts

స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం- ఎన్ని రోజులంటే!

TV4-24X7 News

ఉచిత బి .పి , షుగర్ వైద్య సేవలు

TV4-24X7 News

సీకేపీ లోకల్ బాయ్స్ 18 వ వినాయక ఉత్సవాలు లో పాల్గొన్న వన్ టౌన్ సీఐ జీడీ బాబు

TV4-24X7 News

Leave a Comment