Tv424x7
Andhrapradesh

నాగబాబుకు మంత్రి పదవి లేనట్టేనా?

జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రి పదవి లేనట్టే అని తెలుస్తోంది. ఇంతక ముందు ప్రకటించిన విధంగా నాగబాబుకే మంత్రి పదవి ఇవ్వాలా. లేక మరొకరికి అవకాశం ఇవ్వాలా అనే తర్జన భర్జన సాగుతుందట. జనసేన నుంచి ఇప్పటికే ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. బీసీ, ఎస్సీ వర్గాలకు జనసేన నుంచి మంత్రి వర్గంలో ప్రాధాన్యత లేదు. దీంతో నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం కరెక్ట్ కాదని పవన్ ఆలోచిస్తున్నారట.

Related posts

కందుల నాగరాజు ఔదార్యం హిజ్రాలకు నిత్యవసర వస్తువులు పంపిణీ

TV4-24X7 News

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు…

TV4-24X7 News

ముఖ్యమంత్రికి ఆత్మీయ వీడ్కోలు….

TV4-24X7 News

Leave a Comment