కడపజిల్లాలో ఇంటెలిజెన్స్ సీఐ పై దాడి ఘటనలో ఇరువర్గాలపై కేసు
🟦ఇంటెలీజెన్స్ సీఐపై దాడి ఘటనలో ఇరువర్గాలపై కేసు..
🟦ఇరు వర్గాలపై కేసు నమోదు చేసిన కడప ఒకటో పట్టణ పోలీసులు..
🟦కడప ఆర్కే నగర్‌లో రెండు రోజుల క్రితం ఇరువర్గాల ఘర్షణ..
🟦ఇంటెలీజెన్స్ సీఐ అనిల్ కుమార్, అసోం యువకుల మధ్య ఘర్షణ..
🟦మీడియాలో కథనాలు రావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు..
🟦అసోం యువకుల ఫిర్యాదుతో ఇంటెలీజెన్స్ సీఐపై కేసు అని నమోదు..
🟦ఇంటెలీజెన్స్ మరో సీఐ నాగరాజు, ఎస్‌ఐ శివప్రసాద్‌పై కేసు నమోదు..
🟦మయూర గార్డెన్‌లో పనిచేస్తున్న అసోం యువకులపై కేసు నమోదు..
🟦ఇంటెలీజెన్స్ సీఐ అనిల్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు..
🟦మయూర గార్డెన్ నిర్వాహకుడు రాజగోపాల్ రెడ్డి, మరో ఇద్దరిపై కేసు నమోదు..

