Tv424x7
Andhrapradesh

అనంతపురం జిల్లా నాగిరెడ్డిపల్లెలో దారుణ ఘటన –

కదిరి, అనంతపురం జిల్లానాగిరెడ్డిపల్లెలో దారుణ ఘటన – మతిస్థిమితం లేని మహిళపై దాడి కదిరి మున్సిపాలిటీ పరిధిలోని నాగిరెడ్డిపల్లెలో నేటి ఉదయం ఘోర ఘటన చోటు చేసుకుంది. మతిస్థిమితం లేని మహిళపై ఆటో డ్రైవర్ ముబారక్ వేటకొడవలితో దాడికి పాల్పడ్డాడు.ప్రాథమిక సమాచారం ప్రకారం, మహిళ తనకు లొంగకపోవడంతో ముబారక్ ఆగ్రహంతో ఆమెపై దాడి చేసినట్టు తెలుస్తోంది. వేట కొడవలితో ఆగ్రహంగా వీధిలో హల్‌చల్ చేసిన ముబారక్ చర్యలతో గ్రామస్థులు భయభ్రాంతులకు గురయ్యారు

.👮‍♀️ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాధిత మహిళను స్థానిక ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.ప్రజలు ఇలాంటి ఘటనలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తుల గురించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.

Related posts

అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న బత్తిన నవీన్

TV4-24X7 News

ఏపీలో మహిళా ఉద్యోగిపై అత్యాచారయత్నం

TV4-24X7 News

గుజరాత్ ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించిన కానిస్టేబుల్

TV4-24X7 News

Leave a Comment