Tv424x7
Andhrapradesh

దొమ్మరనంద్యాల ZP హైస్కూల్ ఉపాధ్యాయుడిపై విచారణ కోరిన డివైఎఫ్ఐ.

మైలవరం మండలం లోని దొమ్మరనంద్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్య పదజాలంతో దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలపై, ఆయనపై సమగ్ర విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ డిమాండ్ చేశారు.

బుధవారం రోజున DYFI ఆధ్వర్యంలో మండల విద్యా శాఖ అధికారులు చిట్టిబాబు, శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related posts

“ప్రజల ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేకుండా చూడాలి – అధికారులకు సీఎం… “

TV4-24X7 News

సహృదయసాహితి అలరించిన కవిసమ్మేళనం

TV4-24X7 News

ఆదాయం దోచేసిన నువ్వు మద్యం పాలసీ గురించి మాట్లాడుతున్నావా జగన్ ? మద్య నిషేధం అని చెప్పి పాలసీలు మార్చి దోచేశారు

TV4-24X7 News

Leave a Comment