Tv424x7
Andhrapradesh

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి కార్యక్రమాలు..


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ఉదయం 9:30 గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగే ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హాజరుకానున్నారు.

అనంతరం 11:55 గంటలకు ఢిల్లీ నుంచి అమరావతి బయలుదేరతారు.

మధ్యాహ్నం 2:45 గంటలకు అమరావతి చేరుకుని CK కన్వెన్షన్ సెంటర్ లోకి వెళ్తారు.

3:00 గంటలకు అక్కడ జరిగే Way2News Conclave లో పాల్గొంటారు.

అనంతరం సాయంత్రం 4:15 గంటలకు ఆయన నివాసానికి చేరుకుంటారు.

Related posts

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం

TV4-24X7 News

ఏపీ క్యాబినెట్ భేటీ పలు కీలక అంశాలపై చర్చ

TV4-24X7 News

మత్తుకు బానిస అవద్దు జీవితం పాడు చేసుకోవద్దు వన్ టౌన్ ఎస్ ఐ పురుషోత్తం

TV4-24X7 News

Leave a Comment