Tv424x7
Andhrapradesh

మానవతను కదిలించే ఘటన…. ఏంటో తెలుసా….

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బట్టిగూడెం గ్రామం:

మానవతను కదిలించే ఘటన చోటుచేసుకుంది.

గర్భిణీ రవ్వ భీమేకి ఆకస్మికంగా పురిటి నొప్పులు రావడంతో, అంబులెన్స్ రాకపోవడం వల్ల ఆమె కుటుంబ సభ్యులు డోలిలో మోసుకెళ్లడం ప్రారంభించారు. బుదరలో నుంచి సుమారు ఆరు కిలోమీటర్ల దూరం మోసుకెళ్తుండగా, నొప్పులు మరింతగా పెరగడంతో ఆమె నడిరోడ్డుపైనే ప్రసవించారు.

తర్వాత బిడ్డతో పాటు భీమేను ఆటోలో తరలిస్తుండగా, మార్గమధ్యంలో అంబులెన్స్ చేరి వారిని సత్యనారాయణపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది.

డాక్టర్లు పరిశీలించిన అనంతరం తల్లి – శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ధృవీకరించారు

Related posts

టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో దుమారం

TV4-24X7 News

జగన్ మిర్చి యార్డు పర్యటనపై కేసు నమోదు

TV4-24X7 News

ప్రకాశం జిల్లాలో దారుణ రోడ్డు ప్రమాదం – తండ్రి చనిపోయిన చోటే కొడుకు కూడా మృతి.

TV4-24X7 News

Leave a Comment