Tv424x7
Telangana

హైకోర్టు తీర్పు: పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా జోషిపై చర్యలు తాత్కాలికంగా నిలిపివేత!!

హైదరాబాద్: పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తాత్కాలికంగా నిర్ణయం తీసుకుంది.

జోషి తన పిటిషన్‌లో, కమిషన్ తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, కేవలం సాక్షిగా వాంగ్మూలం మాత్రమే తీసుకున్నారని వాదించారు. ఈ వాదనను హైకోర్టు సమర్ధించింది.

కేసు తదుపరి విచారణ కోసం వాయిదా వేసింది.

Related posts

ప్రభుత్వం కూల్చాలని ప్రతిపక్షాలు! పాలనపై దృష్టి పెట్టని ప్రభుత్వం!!

TV4-24X7 News

యూరియా అక్రమ రవాణా ప్రయత్నం భగ్నం..

TV4-24X7 News

‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా’ & ‘రేవంతన్న కా సహారా’ స్కీమ్స్.

TV4-24X7 News

Leave a Comment