Tv424x7
Andhrapradesh

కర్నూలు లాడ్జిలో జంట హత్యల కలకలం

కర్నూలు: నగరంలోని ఓ లాడ్జిలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. లాడ్జి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు..లాడ్జిలో వ్యక్తి, మహిళ విగతజీవులుగా పడి ఉండటంతో.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. హత్యలకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు..

Related posts

ఆధార్ KYC ధ్రువీకరణ ఉంటే చెక్ అవసరం లేదు

TV4-24X7 News

భద్రాచలంలో భారీ వర్షం.. రామాలయం చుట్టూ వరద నీరు

TV4-24X7 News

సీఎం జగన్ పై రాయి దాడి కేసులో బిగ్ ట్విస్ట్…దాడి కేసులో A2 ఎవరు..?

TV4-24X7 News

Leave a Comment