Tv424x7
Andhrapradesh

ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు…సమాచారం…

రాయలసీమలో ఇవాళ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (APSDMA) హెచ్చరిక జారీ చేసింది.

భారీ వర్షాల అవకాశం ఉన్న జిల్లాలుకర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి.

తేలికపాటి నుండి మోస్తరు వర్షాల అవకాశం ఉన్న జిల్లాలుశ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు.

సెప్టెంబర్ 26న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. 🌧️

Related posts

మైనర్లు వాహనాలు నడుపరాదు:- సీఐ మహబూబ్ బాషా

TV4-24X7 News

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల లాయర్ పొన్నవోలు పై కీలక వ్యాఖ్యలు

TV4-24X7 News

సిపిఎం ఆధ్వర్యంలో హైవే రోడ్డుపై వరి నాటుతు వినూత్న నిరసన

TV4-24X7 News

Leave a Comment