👉 దేశంలో నేరాల సంఖ్య పెరుగుతున్నట్లు NCRB విడుదల చేసిన “Crime in India – 2023” రిపోర్ట్ చెబుతోంది.
🔹 మొత్తం కేసులు – 62.4 లక్షల నేరాలు నమోదు, 2022తో పోలిస్తే 7.2% వృద్ధి.
నేరాల రేటు – లక్ష జనాభాకు 448.3 కేసులు.
దొంగతనాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు – గణనీయంగా పెరిగాయి.రాష్ట్రాల వారీగా ముఖ్యాంశాలు
అత్యధిక నేరాలు – ఉత్తరప్రదేశ్
అత్యధిక మర్డర్లు – ఉత్తరప్రదేశ్ (తదుపరి బిహార్)
మహిళలపై అత్యధిక నేరాలు – ఉత్తరప్రదేశ్
అత్యధిక రేప్ కేసులు – రాజస్థాన్ (తరువాత ఉత్తరప్రదేశ్)
అత్యధిక సైబర్ క్రైమ్స్ – కర్ణాటక, రెండో స్థానం
తెలంగాణ, మూడో స్థానం ఉత్తరప్రదేశ్
అత్యధిక కిడ్నాపులు, అపహరణలు – ఢిల్లీ
అత్యధిక POCSO కేసులు – మధ్యప్రదేశ్
రైతు ఆత్మహత్యలు – మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానాలుమరికొన్ని గణాంకాలు🚗 రోడ్ ప్రమాదాల్లో మృతులు – 1.73 లక్షలు
రైలు ప్రమాదాల్లో మృతులు – 21,803
ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులు – 13,892
రోజువారీ కూలీలు ఆత్మహత్యలు – 47,170
NCRB రిపోర్ట్ ప్రకారం, హింసాత్మక నేరాలు కొద్దిగా తగ్గినా, దొంగతనాలు, సైబర్ క్రైమ్స్, రోడ్ ప్రమాదాలు పెరిగినట్లు స్పష్టమవుతోంది.

