Tv424x7
Andhrapradesh

ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ కారణంగా యువతి ఆత్మహత్య

చిత్తూరు జిల్లా – చిత్తూరు జిల్లా, వీ.కోట మండలం, పట్రపల్లి గ్రామంలో 19 ఏళ్ల శోభ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తితో ప్రేమలో పడింది.

ఆమె అతడిని పెళ్లి చేసుకోవాలనుకుంది, కానీ తల్లిదండ్రులు నిరాకరించారు.

మంగళవారం తల్లిదండ్రులతో మరోసారి గొడవ జరిగి, మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

స్థానికులు యువత సమస్యలపై కుటుంబాలు మరింత అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు

Related posts

వాసుపల్లి కి విజయ దశమి శుభాకాంక్షలు తెలిపిన ముజీబ్ ఖాన్

TV4-24X7 News

ఇడుపులపాయలో పులివెందుల నేతలతో సీఎం జగన్‌ భేటీ

TV4-24X7 News

మహాలక్ష్మి నాయుడుకు ఐదువేలు ఆర్థిక సాయం చేసిన వాసుపల్లి

TV4-24X7 News

Leave a Comment