Tv424x7
Telangana

తెలంగాణలో దసరా-గాంధీ జయంతి ‘డ్రై డే’ ప్రభావం

హైదరాబాద్:

దసరా మరియు గాంధీ జయంతి ఒకే రోజు రావడంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మద్యం, మాంసం దుకాణాలపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం వల్ల పండగ ముందు మద్యం, మాంసం కొనుగోళ్ల రద్దీ విపరీతంగా పెరిగింది.

మద్యం అమ్మకాలు: బుధవారం ఒక్కరోజే రాష్ట్రానికి ₹340 కోట్ల రికార్డు స్థాయి ఆదాయం.గత నాలుగు రోజుల రద్దీ:ఆదివారం: ₹280 కోట్లు

సోమవారం: ₹290 కోట్లు

మంగళవారం: ₹300 కోట్లు

బుధవారం: ₹340 కోట్లుప్రజలు, పండగ వేడుకలకు సరిపడా మద్యం, మాంసాన్ని ముందే కొనుగోలు చేసుకుని నిల్వ చేసుకున్నారు. మద్యం దుకాణాలు, మాంసం షాపులు జనంతో కిక్కిరిసిపోయాయి. ఉద్యోగుల జీతాల విడుదలతో బుధవారం రద్దీ మరింత పెరిగింది.

ప్రభావం:మందుబాబులు, విక్రయదారులు ముందే అప్రమత్తమై పండగకు సరిపడా సరుకు నిల్వ చేసుకున్నారు.

ప్రభుత్వ ఎక్సైజ్ శాఖకు ఈ రద్దీ ద్వారా భారీ ఆదాయం సమకూరింది.

Related posts

వాట్సప్‌లో పరిచయం.. రూ.4.39 కోట్లు మాయం.

TV4-24X7 News

పదో తరగతి పరీక్ష ఫీజు తేదీలు వచ్చేశాయ్.. ఆ రోజే లాస్ట్‌ డేట్!

TV4-24X7 News

నేడు తెలంగాణకు అమిత్ షా.. లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్

TV4-24X7 News

Leave a Comment