Tv424x7
Andhrapradesh

మందుగుండు పేలుడు – ముగ్గురు యువకులు గాయాలపాలై..

విశాఖ, భీమిలి:

భీమిలి మండలం వలందపేటలో ఈరోజు ఉదయం ఘోర మందుగుండు పేలుడు. దేవీ నవరాత్రుల నిమజ్జనోత్సవ కోసం బాణసంచా తయారీ కోసం మందుగుండు ఉపయోగిస్తున్న సమయంలో గుండు పేలింది.

పేలుడు కారణంగా మహేశ్, వాసు, కనకరెడ్డి గాయపడ్డారు. వారిని వెంటనే ఆరిలోవ ఆసుపత్రికి తరలించారు.

సీఐ తిరుమలరావు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.ప్రాంత ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని పోలీసు హెచ్చరిక.

Related posts

విల్లూరి భాస్కర రావు ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ వర్ధంతి

TV4-24X7 News

టిడిపికి చెందిన ముఖ్య నాయకులు మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిక.

TV4-24X7 News

యూజీడి వర్క్స్ ను ప్రారంభించిన కందుల నాగరాజు

TV4-24X7 News

Leave a Comment