Tv424x7
National

భారత ఎన్నికల కమిషన్ (ECI) సంచలన నిర్ణయాలు – బిహార్ ఎన్నికలకు ప్రత్యేకంగా

పోలింగ్లో 17 ముఖ్య మార్పులు అమలులోకి వచ్చాయి.

ప్రధాన నిర్ణయాలు:ఓటర్‌గా రిజిస్టర్ అయిన 15 రోజుల్లో ఓటర్ కార్డు డెలివరీ.

ప్రతి బూత్‌లో ఓటర్ల సంఖ్య 1500 నుండి 1200కు తగ్గింపు.

EVMలపై అభ్యర్థి కలర్ ఫోటో మరియు పెద్ద అక్షరాలు.బూత్ అధికారి అధికారిక ID కార్డుతో ఉండడం.

ప్రతి బూత్‌లో 100% వెబ్ కాస్టింగ్.

బూత్ లెవల్ ఏజెంట్లు, BLO, BLO సూపర్వైజర్లకు ట్రైనింగ్.

పోలింగ్ సిబ్బంది రెమ్యూనరేషన్ పెంపు.

పోలింగ్ సౌకర్యాలను మెరుగుపరచడానికి కొత్త డిజైన్:

ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్, మొబైల్ డిపాజిట్ కౌంటర్లు.

బూత్ల నుంచి అభ్యర్థుల టేబుల్స్ దూరం 200 మీటర్ల నుండి 100 మీటర్లకు తగ్గింపు.

ఎన్నికల తర్వాత డిజిటల్ ఇండెక్స్:

ఏకకాలంలో ఓటింగ్ వివరాలు (పురుషులు, మహిళలు, ఇతరులు).

కౌంటింగ్ ప్రక్రియలో మార్పు:

EVMల కౌంటింగ్ మొదలుపెట్టి, చివరి రెండు రౌండ్లకు ముందు పోస్టల్ ఓట్లు లెక్కించడం.

ECIకి చెందిన 40 వేర్వేరు ప్లాట్ఫామ్లను ECINET ద్వారా ఒకే కేంద్రంలో సమీకరణ.

ఈ మార్పులు ఎన్నికల సౌకర్యాన్ని, పారదర్శకతను, భద్రతను పెంచడానికి లక్ష్యంగా పెట్టుకున్నాయి.

Related posts

3,500 ఉద్యోగాలకు ఈ నెలలోనే నోటిఫికేషన్లు?

TV4-24X7 News

హచ్ ఇండియా 2025 – ఆక్వాకల్చర్ పరిశ్రమలో GAME-CHANGER!

TV4-24X7 News

ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ..

TV4-24X7 News

Leave a Comment