Tv424x7
Andhrapradesh

గుంటూరులో భారీ నకిలీ సిగరెట్ల కలకలం!

నెల్లూరు మరోసారి భారీగా నకిలీ సిగరెట్లు వెలుగులోకి వచ్చాయి. నగరంలోని అనపూర్ణ కాంప్లెక్స్‌లోని షాప్ నంబర్‌ 106లో అక్రమంగా నిల్వ ఉంచిన ₹97 లక్షల విలువైన కల్తీ సిగరెట్లను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు.సమాచారం మేరకు సోదాలు నిర్వహించిన అధికారులు, సిగరెట్లను నిల్వ చేసిన గోదామును సీజ్ చేశారు. ఈ నకిలీ సిగరెట్లు ప్రముఖ బ్రాండ్ల పేర్లతో మార్కెట్‌లోకి పంపించేందుకు సిద్ధం చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.అక్రమ సిగరెట్ వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు ప్రారంభించింది. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

👉 ఈ ఘటన గుంటూరు వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Related posts

గణేష్ నిమజ్జన కార్యక్రమాల్లో ప్రమాదాలపై ఏపీ సిఎం చంద్రబాబు విచారం

TV4-24X7 News

12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు

TV4-24X7 News

ఈతకోట గ్రామంలో పలువురిపై దాడికి దిగిన పవన్ కల్యాణ్ అభిమానులు..

TV4-24X7 News

Leave a Comment