గోల్డ్ రేట్లు:22 కెరెట్: ₹1,14,650 (తులం) – కిందటి రోజుతో పోలిస్తే ₹1,250 పెరిగింది
24 కెరెట్: ₹1,25,080 (10 గ్రాములు)వెండి రేట్లు:సిల్వర్: ₹1,90,000 (కేజీ) – స్థిరంగా ట్రేడింగ్పె
పెరుగుదల కారణాలు:
అంతర్జాతీయ ఆర్ధిక, రాజకీయ ఉద్రిక్తతలు
ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుకేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోలుమార్కెట్ డిమాండ్-సప్లై
ప్రభావంగత వారం గోల్డ్ 6 రోజుల్లో సుమారు ₹5,000 వరకు పెరిగింది, వెండి ధర కూడా 3 రోజుల్లో ₹20,000 పెరిగింది.
ప్రస్తుతం రేట్లు స్థిరంగా ఉండటంతో కొంత ఊరట కలిగిస్తోంది.
ఈ రేట్ల ప్రకారం పసిడి కొనుగోలు చేసేందుకై సమయం ఎలా ఉందో కూడా విశ్లేషించవచ్చు.

