Tv424x7
Andhrapradesh

పెన్షన్ తాజా అప్‌డేట్ – నేటితో ముగింపు

నవంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఈరోజుతో (నవంబర్ 3) ముగుస్తుంది. ఇప్పటికీ పెన్షన్ తీసుకోని వారు, ఈరోజే మీ సచివాలయంలో ఏ ఉద్యోగి వద్దనైనా పెన్షన్ పొందవచ్చు. ప్రభుత్వం ఇందుకు ప్రత్యేకంగా అవకాశం కల్పించింది.👩‍🦳 *భర్త మరణించిన పింఛన్ కేసులు:* నెలలో పెన్షన్ తీసుకుంటున్న భర్త మరణించినట్లయితే, డెత్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, వితంతు ఆధార్ కార్డు, దరఖాస్తుతో మీ గ్రామ / వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్కి సమర్పించండి. మీ పేరుతో Spouse Pension (వితంతు పెన్షన్) ప్రభుత్వ ఆదేశాల మేరకు మంజూరు అవుతుంది.

Related posts

బేబీ ప్రోడక్ట్స్ ఇప్పుడు విశాఖలో అందుబాటులో

TV4-24X7 News

జనసేనలోకి వైసీపీ మాజీ మంత్రి..?

TV4-24X7 News

అమరజీవికి అసలైన నివాళి….

TV4-24X7 News

Leave a Comment