Tv424x7
Telangana

ఎమ్మెల్యే లాస్య నందిత భౌతికకాయానికి కేసీఆర్ నివాళి

సికింద్రాబాద్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ భౌతికకాయానికి మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ నివాళులు అర్పించారు. సికింద్రాబాద్ కార్ఖానాలోని ఆమె నివాసానికి వెళ్లిన కేసీఆర్.. ఎమ్మెల్యే కుటుంబసభ్యులను పరామర్శించారు. కేసీఆర్ వెంట.. హరీశ్రవు, తలసాని తదితరులు ఉన్నారు. మారేడ్పల్లి హిందూ శ్మశానవాటికలో లాస్య అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా హైదరాబాద్ కలెక్టర్కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Related posts

సీఎం సమీక్షలో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్యెల్యే

TV4-24X7 News

లోకల్ బాడీ ఎన్నికలపై కీలక భేటీ – బీసీ రిజర్వేషన్లే అడ్డంకి!!

TV4-24X7 News

ఆర్‌ఎస్‌కేలో డీ.ఏ. రవి తనిఖీలు….

TV4-24X7 News

Leave a Comment