Tv424x7
Andhrapradesh

దువ్వూరు నుండి ప్రొద్దుటూరుకు ఆర్టీసీ బస్సు సర్వీసును పునరుద్దరించండి

కడప జిల్లా మైదుకూరు పరిధిలోని దువ్వూరు నుంచి ప్రొద్దుటూరుకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిపి వేయడంతో విద్యార్థులు, ప్రజలు పోవాలంటే చాలా కష్టంగా ఉంది. ఉదయం 7 నుండి నుండి 9:30 ప్రాంతంలో విద్యార్థులకు చాలా కష్టం అవుతుంది పాఠశాలకి, కాలేజీలకు పోవాలంటే అష్టకష్టాలు పడుతున్నారు. గతంలో ఆర్టీసీ బస్సులు తిరిగేవి తీసేశారు. దీనితో వాణిజ్య పరంగా ప్రొద్దుటూరు వెళ్లాలనుకునే వ్యాపారస్థులు, ప్రయాణికులు వైద్యం కోసం వ్యాపారం కిరాణా సరుకులు బంగారు ఆభరణాలు కొనుగోలు కోసం చుట్టుపక్కల పల్లెల నుండి దువ్వూరు మీదుగా వెళ్ళాలి ఉద్యోగులు, విద్యార్థులు సమయానికి వెళ్లలేక మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రొద్దుటూరు ఆర్టీసీ ప్రజలను, విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని గతంలోల ప్రొద్దుటూరు నుంచి దువ్వూరుకి బస్సు సర్వీస్ పునరద్దరించాలని దువ్వూరు మండల ప్రజలు కోరుతున్నారు

Related posts

ద్రోణంరాజు శ్రీనివాస్ లోటు తీరనిది నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్

TV4-24X7 News

సైబర్ క్రైమ్ అవగాహన సదస్సులో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ హాట్ కామెంట్స్…

TV4-24X7 News

జమ్మలమడుగులో టెండర్లకు పిలుపు

TV4-24X7 News

Leave a Comment