Tv424x7
Andhrapradesh

జమ్మలమడుగులో టెండర్లకు పిలుపు

జమ్మలమడుగు ఆర్టీసీ బస్ స్టేషన్, మైలవరంలోని బస్ స్టేషన్లలో ఖాళీగా ఉన్న స్టాల్స్ స్థలాల్లో వ్యాపారాలు నిర్వహించుటకు సీల్ టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు డిపో మేనేజర్ పీవీ ప్రవీణ్ తెలిపారు. డిపో కార్యాలయంలో 14 నుంచి 27వ తేదీ వరకు టెండర్ ఫారాలు ఇస్తారని, వాటిని 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు డీపీటీఓ ఆఫీస్ కడప కార్యాలయంలో ఏర్పాటు చేసిన టెండర్ బాక్స్లో వేయాలన్నారు.

Related posts

ఈ నెల 18 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు – నోటిఫికేషన్‌ విడుదల!

TV4-24X7 News

బద్వేలు వాసి గొల్లపల్లి ప్రసాద్ రావుకు వైవీయూ డాక్టరేట్

TV4-24X7 News

చాపాడు మండలం చియ్యపాడు గ్రామంలో బాబు షూరిటీ భవిషత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న పుట్టా

TV4-24X7 News

Leave a Comment