Tv424x7
Andhrapradesh

వైసీపీ గూటికి యనమల కృష్ణుడు?

Tv424x7.in

👉తునిలో టీడీపీకి భారీ షాక్ తగలనుంది.

👉యనమల రామకృష్ణుడు గెలుపులో ఆయన తమ్ముడు కృష్ణుడు కీలకపాత్ర వహించారు.

👉అయితే గత రెండు పర్యాయాలు యనమల ఓటమితో చంద్రబాబు ఆ సీటును యనమల కుమార్తె దివ్యకు ఖరారు చేశారు.

👉ఈ సారి యనమల కృష్ణుడు పోటీ చేయాలని భావించారు.

👉కానీ అధిష్టానం నిర్ణయంతో భంగపాటుకు గురయ్యారు.

👉దీంతో ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

👉ఈ నెల 15 లేదా 17న జగన్ సమక్షంలో కృష్ణుడు చేరనున్నారని తెలిసింది.

Related posts

మైదుకూరులో ఎమ్మార్పీఎస్ వినతిపత్రం

TV4-24X7 News

నల్లమలలో 154 ఏళ్ల తర్వాత అడవి దున్న

TV4-24X7 News

భద్రాచలం వద్ద గోదావరి వరద పరిస్థితి – తాజా వార్తా నివేదిక

TV4-24X7 News

Leave a Comment