Tv424x7
Telangana

వేములవాడలో హత్య?

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి రోడ్డు సమీపంలో వృద్ధుడిని పారతో తలపై కొట్టి చంపిన విషాద ఘటన నెలకొంది. మంగళవారం వేములవాడ డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపిన వివరాల ప్రకారం. ఇద్దరు కూలీల మధ్య గొడవ తారాస్థాయికి చేరి ఒకరు మృతి చెందారని పేర్కొన్నారు. పూర్తి వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డిస్పి నాగేంద్ర చారి తెలిపారు.

Related posts

మైత్రి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

TV4-24X7 News

మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి

TV4-24X7 News

డిగ్రీ అడ్మిషన్లలో ఫేజ్–2 గడువు పొడిగింపు

TV4-24X7 News

Leave a Comment