Tv424x7
Andhrapradesh

మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ కు జైలు శిక్ష..!

మచిలీపట్నం నుండి బదిలీపై వెళ్లిన మున్సిపల్ కమిషనర్ చంద్రయ్యకు హైకోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అకారణంగా విధుల నుండి సస్పెండ్ చేసిన ఆర్ఓ వెంకటేష్ ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్న హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు ఆరు నెలల జైలు శిక్షతోపాటు రూ.2వేలు జరిమానా విధించింది.

Related posts

రేపు శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తనున్న సీఎం?

TV4-24X7 News

ఆ బిడ్డకు తండ్రి ఎవరు,డీఎన్ఏ టెస్ట్ చేయించండి..హోంమంత్రిని కలిసిన శాంతి భర్త

TV4-24X7 News

35 వ వార్డులో 7 వేలకుపైగా మెజార్టీ

TV4-24X7 News

Leave a Comment