Tv424x7
Telangana

ఎల్లుండి స్కూళ్లు, కాలేజీల బంద్ కు పిలుపు

నీట్, నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని SIF, AISF, PDSU, PDSO, NSUI విద్యార్థి సంఘాలు జులై 4న దేశ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల బంద్ కు పిలుపునిచ్చాయి. ఎన్టీఏను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. గత ఐదేళ్లలో 65 పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయని, దీనిపై పార్లమెంట్ లో ప్రధాని మోడీ చర్చించి న్యాయం చేయాలని కోరాయి.

Related posts

జీతాలు రాక ఆత్మహత్యకు పాల్పడ్డ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్!!

TV4-24X7 News

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం విజయవంతం చేయాలి — కనకయ్య గౌడ్

TV4-24X7 News

సోమవారం హైదరాబాద్ గోల్డ్ & సిల్వర్ రేట్లు ఇలా ఉన్నాయి:

TV4-24X7 News

Leave a Comment