Tv424x7
Andhrapradesh

సీపీ చేతుల మీదుగా హెడ్ కానిస్టేబుల్స్ మరియు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్ గా పదవి

విశాఖపట్నం సిటీ లో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది హెడ్ కానిస్టేబుల్స్ మరియు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్ గా పదోన్నతి పొందిన సందర్భంగా డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్.,కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సత్కరించారు.డా. కే. ఫక్కీరప్ప, ఐ.పీ.ఎస్, జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts

విజయవాడ కనకదుర్గమ్మకు ప్రత్యేక మంగళసూత్రాల అలంకారం!!

TV4-24X7 News

వ్యక్తిని కాపాడిన వన్ టౌన్ పోలీసులు

TV4-24X7 News

సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌

TV4-24X7 News

Leave a Comment