Tv424x7
Andhrapradesh

అమరావతికి ఐఐటీ నిపుణుల బృందం

అమరావతీ :అమరావతిలో అసంపూర్తిగా నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని అధ్యయనం చేయడానికి ఐఐటీ నిపుణులు శుక్రవారం ఏపీకి రానున్నారు. 2019కి ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలోనే నిలిచిపోయిన భవనాలు ఉన్నాయి. అలాంటి నిర్మాణాల విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఐఐటీ ఇంజినీర్లతో రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేయిస్తోంది. ఆయా నిర్మాణాల పటిష్టత, ఇతర టెక్నికల్ అంశాలను ఐఐటీ ఇంజినీర్లు రెండు రోజులు పరిశీలించనున్నారు.

Related posts

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు

TV4-24X7 News

ఏపీ లో 12 యేళ్ల తర్వాత మారనున్న ఇంటర్‌ సిలబస్‌

TV4-24X7 News

ఉపాధ్యాయులపై అక్రమ కేసులు ఎత్తేస్తాం: నారా లోకేశ్‌

TV4-24X7 News

Leave a Comment