విశాఖపట్నం విశాఖ జీవీఎంసీ వారి అనుసంధానంతో నడపబడుచున్న నిరాశ్రయుల వసతి గృహాన్ని జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబెర్స్ పర్యవేక్షించడం జరిగినది కార్యక్రమంలో కమిటీ మెంబర్స్ నిరాశ్రయులను యోగక్షేమాలు అడిగి సదుపాయాలన్నీ చక్కగా ఉన్నాయా లేవా అని తెలుసుకోవడం జరిగింది కార్యక్రమంలో పిడి యూసీడీ సత్యవేణి ఏపిడి పద్మావతి మరియు పిడియూసిడి విభాగం అధికారులు జీవీఎంసీ యంత్రాంగం పాల్గొనడం జరిగింది.
