Tv424x7
Andhrapradesh

ఏప్రిల్ 7 నుంచి అడ్మిషన్లు.. వేసవి సెలవుల్లో మార్పు..!

ఆంధ్రప్రదేశ్…ఇంటర్ విద్యలో కీలక మార్పుల అమలుకు ప్రభుత్వం అకడమిక్ క్యాలెండర్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఏటా జూన్ 1న ప్రారంభమయ్యే ఇంటర్ విద్యా సంవత్సరం ఈ ఏడాది APR 1న మొదలుకానుంది. 7న అడ్మిషన్లు స్టార్ట్ చేసి 24వరకు క్లాసులు నిర్వహిస్తారు. ఆపై మే నెలాఖరు వరకు సెలవులుండగా, జూన్ 2న తిరిగి కాలేజీలు ప్రారంభం అవుతాయి. మొత్తం 235రోజులు తరగతులు జరగనున్నాయి. వేసవి సెలవులు కాకుండా 79 హాలిడేస్ ఉంటాయి..

Related posts

ఈ నెలలో మరో రెండు అల్పపీడనాలు!*

TV4-24X7 News

నేడు బ్యాంకులు సెలవు ఎందుకో తెలుసా….?

TV4-24X7 News

నూతనంగా వచ్చిన సచివాలయం సెక్రటరీ లు కి శుభాకాంక్షలు తెలిపిన విల్లూరి

TV4-24X7 News

Leave a Comment