Tv424x7
Andhrapradesh

రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి: సీఎం చంద్రబాబు

అమరావతి :ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన వైద్యారోగ్యశాఖ సమీక్ష ముగిసింది. ఈ సమావేశంలో ప్రతినియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటుకు కార్యాచరణ ప్రకటించారు. అవసరాన్ని బట్టి పీహెచ్సీ, సీహెచ్సీలో వర్చువల్ వైద్యసేవలు అందించాలని అన్నారు. కొత్తగా రాష్ట్రంలో 13 కొత్త డీ-అడిక్షన్ సెంటర్లు స్థాపించాలని చంద్రబాబు వైద్యాధికారులను ఆదేశించారు. అమరావతి మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు.

Related posts

కడపలో వైఎస్ఆర్ అవినాష్ ర్యాలీ….

TV4-24X7 News

శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తయ్యాయి: TTD

TV4-24X7 News

ఐటీలో 5 లక్షల ఉద్యోగాలే మా లక్ష్యం: లోకేశ్‌

TV4-24X7 News

Leave a Comment