Tv424x7
Andhrapradesh

ఏపీలో మెగా డీఎస్సీ అభ్యర్థులకు వయోపరిమితి పెంపు

ఏపీ లో మెగా డీఎస్సీ అభ్యర్థులకు వయోపరిమితి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వయోపరిమితిని 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. వయోపరిమితి పెంపు ఈ మెగా డీఎస్సీకి మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Related posts

రాజధాని రైతులకు ఊరట – అసైన్డ్ భూములపై నుంచి “అసైన్డ్” గుర్తింపు తొలగింపు!!

TV4-24X7 News

అయ్యప్పలకు అన్నసమారాధన

TV4-24X7 News

చిత్తూరు: అంబేద్కర్ విగ్రహ దహనం కేసులో వైసీపీ సర్పంచ్ అరెస్ట్…

TV4-24X7 News

Leave a Comment