Tv424x7
Andhrapradesh

జగన్నాథుడి రథయాత్ర ప్రధాని మోదీజీ వీడియో రిలీజ్

జగన్నాథుడి రథయాత్ర ప్రధాని మోదీజీ వీడియో రిలీజ్

జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్‌లో ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మోదీ మాట్లాడుతూ.. “ప్రతి భారతీయుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పవిత్ర పర్వదినం విశ్వాసం, భక్తికి ప్రతీకగా నిలిచి, ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఐశ్వర్యం, శుభం, మంచి ఆరోగ్యాన్ని కలిగించాలని ఆకాంక్షిస్తున్నాను. జయ్ జగన్నాథ్” అని చెప్తూ ప్రధాని తన సందేశాన్ని ముగించారు.

Related posts

టీడీపీ, జనసేన సోషల్ మీడియా – వాళ్లకు తీరిక ఎక్కువ !

TV4-24X7 News

కాపు కార్పొరేషన్ ఛైర్మెన్ రాయలసీమ బలిజలకు ఇవ్వాలి మంత్రికి బలిజసేన అభ్యర్థన

TV4-24X7 News

విశాఖలో ఆయిల్ ట్యాంకర్ పై పిడుగు.

TV4-24X7 News

Leave a Comment